Sri Maruthi Yuvajana Sangam

ఇది ఒక సామాన్యుడి పోరాటం 
..ప్రశ్నించడం కోసం
..మార్పు కోసం
..సమాజం కోసం
..దేశం కోసం
..అవినీతి రహిత నవ సమాజ నిర్మానం కోసం

 

2002 లో చంద్రాస్ పల్లి గ్రామ యువత నేతృత్వంలో శ్రీ మారుతీ యువజన సంఘం (SMYS) ఏర్పాటు చేయడము జరిగింది. ప్రారంభంలో గ్రామ యువతను ప్రొత్సహిస్తూ గ్రామ అభివృద్ధితో పాటు క్రీడలు, సామాజిక సేవా వంటి కర్యక్రమాలను చేయడము మొదలుపెట్టింది. ఎన్నొ సేవలు మరియు కర్యక్రమాలను నిర్వహిస్తు SMYS మండల మరియు జిల్లా స్తాయిలో గుర్తింపు పొందింది.

SMYS ను 2013 లో పునర్వ్యవస్థీకరణ చేసి, కొత్త ఆలోచనలు మరియు ఉద్దేశ్యాలను ఏర్పాటు చేయదం జరిగింది. పౌర మరియు రాజకీయ హక్కులపై అవగాహన పెంచుతూ స్థానిక అభివృద్ధితో పాటు అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలపై పోరాటం చెయడం మొదలుపెట్టింది.

 

SMYS కార్యక్రమాలు (విభాగాలు)
1. ఆరోగ్య, భద్రత మరియు పర్యావరణం
2. విద్య మరియు శిక్షణ
2. పిల్లల మరియు మహిళా సంక్షేమం
4. యువత మరియు క్రీడల సంక్షేమం
5. సామాజిక మరియు రాజకీయ హక్కులు
6. అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన పోరాటాలు
7. సమాచార హక్కు చట్టం-2005 వినియోగం
8. స్థానిక అభివృద్ధి మరియు అవగాహన కార్యకలాపాలు

Facilities: 

No Facilities

Achievements: 

ఉన్నత పాఠశాలను నిర్మించడంలో ప్రధాన పాత్ర
తాగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ నిర్మనము
స్థానిక అభివృద్ధిపై అనేక చర్యలు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది

Established Date: 
Wednesday, September 11, 2002

Contacts

Contact Name and Position: 
President
Official Phone: 
+91 8500202471
Address: 
Chandraspalle, Koilkonda
Chandraspalle
Mahabubnagar
PIN Code: 
509371
State: