Telangana

Sri Maruthi Yuvajana Sangam

ఇది ఒక సామాన్యుడి పోరాటం 
..ప్రశ్నించడం కోసం
..మార్పు కోసం
..సమాజం కోసం
..దేశం కోసం
..అవినీతి రహిత నవ సమాజ నిర్మానం కోసం

 

2002 లో చంద్రాస్ పల్లి గ్రామ యువత నేతృత్వంలో శ్రీ మారుతీ యువజన సంఘం (SMYS) ఏర్పాటు చేయడము జరిగింది. ప్రారంభంలో గ్రామ యువతను ప్రొత్సహిస్తూ గ్రామ అభివృద్ధితో పాటు క్రీడలు, సామాజిక సేవా వంటి కర్యక్రమాలను చేయడము మొదలుపెట్టింది. ఎన్నొ సేవలు మరియు కర్యక్రమాలను నిర్వహిస్తు SMYS మండల మరియు జిల్లా స్తాయిలో గుర్తింపు పొందింది.

Vasundara Vignana Vikasa Mandali, Godavarikhani, Karimnagar

వసుంధర విజ్ఞాన వికాస మండలి సామాజిక సంస్థ 1993 నవంబర్ 1 న కరీం నగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని 8వ,కాలనీ లో స్థాపించబడింది.వైద్యుల మధుధర్మారెడ్డి (మధుకర్ వైద్యుల )తన మిత్రులతో కలసి స్థాపించిన ఈ సంస్థ గడసిన23 సంవత్సరాలుగ అనేక సామాజిక, సాంస్క్సుతిక,సేవ కార్యక్రమలతో పాటు తెలంగాణ సాధన ఉద్యమాలు నిర్వహించింది. ఇటివలే తన 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొంది. ఈ సందర్బంగా మధుకర్ వైద్యుల రాసిన స్వతంత్ర సుమాలు కవిత సంపుటిని కూడా ఆవిస్కరించారు.
Subscribe to RSS - Telangana